Home
Computer

డిమాండ్..డిమాండ్..డిమాండ్!

By Prashanth
HP ProBook 6560B


ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హెచ్‌పీ నోట్‌బుక్‌లు ప్రస్తుత కంప్యూటింగ్ మార్కెట్లో చర్చనీయాశంగా నిలిచాయి. తమ గ్యాడ్జెట్‌లు అత్యుత్తమ ఫీచర్లతో ఉత్తమ క్వాలిటీ పనితీరును ప్రదర్శించటం కారణంగానే ఇది సాధ్యమైందని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ హెచ్‌పీ తన ప్రో బుక్ లైనప్ నుంచి మరో మన్నికైన ల్యాపీని విడుదల చేసింది. ఈ కొత్త డివైజ్ పేరు ‘హెచ్‌పీ ప్రోబుక్ 6560 B’...

స్పెసిఫికేషన్స్ ఇంకా ఇతర ఫీచర్లు:

* సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (ఐ3, ఐ5, ఐ7 వేరియంట్‌లలో లభ్యమవుంది),

* ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* హై డెఫినిషన్ క్వాలిటీతో 15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x768పిక్సల్స్) ,

* ర్యామ్ సామర్ధ్యం 16జీబి వరకు,

* సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్ పరిమాణ శక్తి 750జీబి,

* వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, జిగాబిట్ ఇతర్‌నెట్, యూఎస్బీ 3.0 పోర్ట్,

* 6 సెల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

* 2 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,

* సౌకర్యమంతమైన కీబోర్డ్,

* ధర రూ.50,000.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X