Home
Computer

అలాంటి హిట్టే మళ్లీ రిపీట్!

By Prashanth
HP T410


గ్యాడ్జెట్ ప్రియుల సుపరిచిత బ్రాండ్ ‘హెచ్‌పీ’ రూపొందిస్తున్న ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్లకు ఆశాజనకమైన స్పందన లభిస్తుండటంతో మరో డెస్క్‌టాప్ పీసీని విడుదల చేసేందుకు బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. కొత్త వేరియంట్‌లో రాబోతున్న ఈ డెస్క్‌టాప్ పీసీ పేరు ‘హెచ్‌పీ టీ410’. ఈ డివైజ్‌కు సంబంధించి వివరమైన సమాచారం అందుబాటులో లేనప్పటికి, పలు రిపోర్టులు ఆధారంగా కీలక ఫీచర్లను సేకరించటం జరిగింది. వాటి వివరాలు…….

స్ర్కీన్ సైజ్ 18.5 అంగుళాలు (రిసల్యూషన్ 1,366 x 768పిక్సల్స్),

ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఇంటర్నల్ మెమెరీ – 1జీబి డీడీఆర్3 400 మెగాహెడ్జ్ ఎస్డీర్యామ్,

ఎక్సటర్నల్ మెమెరీ- 2జీబి ఫ్లాష్,

కార్ట్ స్లాట్ సౌలభ్యత,

వై-ఫై,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్),

హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,

హై క్వాలిటీ వీడియో ప్లేయర్,

24వాట్ ఏసీ పవర్ బ్యాటరీ.

పీసీలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే 3ఎమ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. మరో ఫీచర్ పవర్ ఓవర్ ఇతర్‌నెట్ కేబుల్ ఆధారితంగా 13వాట్ పవర్‌ను గ్యాడ్జెట్‌కు అందిస్తుంది. నిక్షిప్తం చేసిన హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ అప్లికేషన్‌లు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువ చేస్తాయి. ఈ పీసీ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ధర అంచనా రూ. 25,000. అంతిమంగా మన్నికైన కంప్యూటింగ్‌ను యూజర్ ఈ పీసీ ద్వారా ఆశించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X