హెచ్‌పీ టచ్‌స్మార్ట్ ‘ఆల్- ఇన్- వన్ 3డి’ పీసీ!!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు హెచ్‌పీ (HP) తాజా ఆవిష్కరణకు సంబంధించి ఓ ప్రకటనను వెలువరించింది. టచ్ స్మార్ట్ 620 (TouchSmart 620) వర్షన్ లో శక్తివంతమైన ఆల్- ఇన్- వన్ 3డి కంప్యూటర్ పీసీని డిజైన్ చేసినట్లు హెచ్‌పీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇంటిల్లి పాది 24x7 వినోదాన్ని పంచే ఈ సూపర్ ఆల్- ఇన్- వన్ ఫీచర్లు క్లుప్తంగా ...
ఫీచర్లు:
- మల్టీ టచ్ హై డెఫినిషన్ సామర్ధ్యం గల 1920x1080 పిక్సల్ స్ర్కీన్,
- స్టీరియోగ్రాఫిక్ గ్లాసెస్ (హై డెఫినిషన్ స్ర్కీన్ పై 3డీ విజువల్స్ ను వీక్షించేందుకు)
- స్ర్కీన్ కాంట్రాస్ట్ రేషియో 1000:1,
- బ్రైట్ నెస్250 యూనిట్లు,
- 3.10GHz Core i5 2400 సెకండ్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్,
- 64 బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1.5TB హార్డ్ డ్రైవ్,
- సిస్టం మెమరీ 8GB DDR3,
- రాడియన్ HD 6670A గ్రాఫిక్ వ్యవస్ధ,
- వీడియో మెమరీ 1GB,
- 802.11b/g/n వై-ఫై కనెక్టువిటీ,
- GbE ల్యాన్,
- టీవీ ప్రోగ్రామ్ లను రికార్డ్ లేదా ప్రత్యక్షంగా తిలకించే విధంగా ‘టీవీ ట్యూనర్’ వ్యవస్ధను ముందుగానే పీసీలో అప్ లోడ్ చేశారు,
- 2.0 సామర్ధ్యం గల యూఎస్బీ పోర్ట్స్ 7,
- 6-in-1 మెమరీ కార్డ్ రీడర్,
- 3D వెబ్ క్యామ్,
- వైర్ లెస్ మౌస్, కీ బోర్డ్,
- స్లాట్ లోడ్ బ్లూ రే ప్లేయర్,
- ఫ్యామిలీ అంతటికి అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతిని కలిగించే విధంగా ఫినిషింగ్,
- ధర రూ.80,000 నుంచి లక్ష మధ్య ఉంటుంది.


Click it and Unblock the Notifications