HP నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌ రిలీజ్ !

ఇండియాలో అన్ని ప్రధాన ఔట్ లెట్లలో అందుబాటులో ఉంది.

By Madhavi Lagishetty
|

ల్యాప్‌టాప్‌ల తయారీలో పేరుగాంచిన HP సంస్థ...ప్రీమియం స్పెక్ట్రర్ పోర్టులో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. Hp లింక్...క్రియేటివిటి కలిగిన నిపుణుల అవసరాలకు అనుగుణంగా రూపొందించి హెచ్‌పి పెవీలియన్ పవర్ నోట్‌బుక్స్‌ను అద్భుతమైన డిజైన్లతో మార్కెట్లో ప్రవేశపెట్టింది.

 
HP unveils its latest and advance HP Pavilion Power notebook range

HP నుంచి వస్తున్న సరికొత్త నోట్‌బుక్స్‌ అత్యంత పవర్ ఫుల్ గ్రాఫిక్స్ తో పాటు కంప్యూటింగ్ కెపబులిటీని కలిగి ఉంటాయి. ఇది ఒక బోల్ట్ మరియు డేరింగ్ డిజైన్తో జత చేయబడింది. పెవీలియన్ పవర్ సిరీస్ టెక్నాలజీతో ఆవిష్కరించబడింది.

యూజర్ల దగ్గర హెచ్‌పి తన నిబద్దతను నిలబెట్టుకుంటుంది. యూజర్లు టెక్నాలజీ పరంగా మరింత అభివ్రుద్ధి చెందడానికి సహాయం చేస్తుంది. టెక్నాలజీల్లో మిగతావాటి కంటే ముందుగానే హెచ్ పి ఉండటానికి ప్రయత్నిస్తుంది.

 

కన్య్సూమర్ పీసీ విభాగంలో లీడర్గా ఉండటంతోపాటు డిజైన్, ఫార్మ్ –కారెక్టర్ నుంచి ఇంజనీరింగ్ పనితీరు వరకు హెచ్‌పి పెవిలీయన్ పవర్తో క్రియేటివిటీని కోరుకుంటున్నామని అనుకోగ్ అరోరా, హెడ్ కన్య్సూమర్ పర్సనల్ సిస్టమ్స్, hp ఇంక్. ఇండియా తెలిపారు.

నోకియాకు మంచిరోజులు వచ్చాయ్!నోకియాకు మంచిరోజులు వచ్చాయ్!

Hp తన నిబద్ధతను ప్రతిబింబించే విధంగా కొత్త హెచ్‌పి పెవీలియన్ పవర్ సిరీస్ యూజర్ల క్రియేటివిటీ సామర్థ్యాలను వనరుగా ఉండటంతోపాటు...పనితీరు, ఫీచర్స్ ను రెడీ చేస్తుంది. ల్యాప్‌టాప్స్తో 7వ జనరేషన్ క్వాడ్ కోర్, ప్రొసెసర్, 128జిబి Pcle SSD+1tb hdd స్టోరేజ్ మరియు హెచ్‌పి ఫాస్ట్ ఛార్జ్ ( 90 నిమిషాల్లో 90శాతం ఛార్జింగ్)తో ఎన్విడియా జిఫోర్స్ జి.టి.ఎక్స్ 1050 గ్రాఫిక్స్ కార్డును కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లన్నింటిని ల్యాప్‌టాప్ యూజర్లకు ఒక ఆణ్ ది-గోస్ వర్క్ స్పేస్ గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పాదకత సూట్, ms వర్డ్, ms పవర్ పాయింట్, ms ఎక్సెల్, ms వన్ నోట్ లైఫ్ టైం వెర్షన్ను కలిపి ms ఆఫీస్ హోం మరియు స్టూడెంట్ 2016 ఎడిషన్ (బాక్స్ నుంచి) పెవిలియన్ పవర్ రేంజ్ ముందుగానే వస్తుంది. అదనంగా, ఇది B&O ప్లే మరియు HP ఆడియో బూస్ట్ ద్వారా ఆడియోతోపాటు IPS FHDడిస్ల్పేని ప్రదర్శిస్తుంది. అంతేకాదు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక ప్రయోగాత్మకంగా లాంచ్ ప్యాడ్ ఉంటుంది.

అంతేకాదు ... ఈ డివైస్సులో ఒక మెటల్ కీబోర్డు డెక్, గ్రీన్ కలర్ బ్యాక్ లైట్, స్పీకర్ గ్రిల్ మరియు లిగింగ్ కీ డిజైన్లతోపాటు ఒక అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

ఇక ధర మరియు లభ్యత గురించి మాట్లాడుకుంటే...hp పెవిలియన్ పవర్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 77,999రూపాయలకు ఇండియా అంతటా అన్ని ప్రధాన ఔట్ లెట్లలో కూడా అందుబాటులో ఉంటుంద. ల్యాప్‌టాప్ షాడో బ్లాక్ యాసిడ్ గ్రీన్ కలర్ కలయికతో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
HP Inc. has yet again introduced an exciting range of HP Pavilion Power notebooks, specially designed to meet the needs of creative professionals.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X