మెగా‌స్టార్‌కే పోటీనా..?

Posted By: Super

మెగా‌స్టార్‌కే పోటీనా..?

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ మెగాబ్రాండ్ సామ్‌సంగ్‌కు చెక్ పెట్టేందుకు ప్రణాళికులు సిద్ధం చేస్తోంది. ఈ సొగసరి బ్రాండ్ అతిత్వరలో 5 అంగుళాల సూపర్ బిహిమోత్ (behemoth) స్ర్కీన్‌తో కూడిన ఫాబ్లెట్((స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్)ను సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌కు పోటీగా విడుదల చేస్తున్నట్లు డిగిటైమ్స్ నివేదికలు వెల్లడించాయి. హెచ్‌టీసీ6435

మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ ఫాబ్లెట్‌ను సెప్టంబర్ లేదా అక్టోబర్ ప్రధమాకంలో విడుదల చేసే అవకాశముంది.

ఫీచర్లు (అంచనా):

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీనో అప్‌డేట్ అవకాశం),

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1794 x 1080పిక్సల్స్) ,

ప్రాసెసర్ క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, స్నాప్ డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

వై-పై, బ్లూటూత్, యూఎస్బీ.

అగష్టు 29న విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు(అంచనా):

5.5. అంగుళాల ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1680 x 1050పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఆర్మ్ కార్టెక్స్ ఏ15 ఆధారిత Exynos 5250ప్రాసెసర్,

5జీబి ర్యామ్,

13 మెగాపిక్సల్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot