ఎవరికి వారే.. అదరగొట్టుడు!!

Posted By: Staff

ఎవరికి వారే.. అదరగొట్టుడు!!

 

టాబ్లెట్ పీసీల పరిశ్రమలో దూసుకుపోతున్న హెచ్‌టీసీ (HTC), మోటరోలా ( Motorola)లు కొత్త కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులకు నవ నూతన సాంకేతిక రుచులను పరిచయం చేస్తున్నాయి. మోటరోలా ప్రవేశపెట్టిన ‘మోటరోలా జూమ్ 2’ ఇప్పటికే మార్కెట్లో విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఈ కోవలనే హెచ్‌టీసీ ‘క్వాట్రో’(Quattro) వర్షన్ టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. క్లుప్తంగా ఈ రెండు టబ్లెట్ పీసీల ఫీచర్లను పరిశీలిద్దాం...

‘మోటరోలా జూమ్ 2’ (Motorola XOOM2) ఫీచర్లు:

- చుట్టుకొలతలు 253.9 mm x 173.6 mm x 8.8 mm,

- బరువు 599 గ్రాములు,

- 10.10 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్, మల్టీ టచ్ సౌలభ్యత

- లైట్ సెన్సార్ వ్యవస్థ,

- ప్రైమరీ కెమెరా 5 మెగా పిక్సల్ సామర్ధ్యం, సెకండరీ కెమెరా సామర్ధ్యం 1.3 మెగా పిక్సల్,

- ఆండ్రాయిడ్ 3.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం,

- పటిష్టమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1200MHz,

- ఇంటర్నెల్ స్టోరేజి 16జీబీ,

- బ్లూటూత్, వై-ఫై , యూఎస్బీ పోర్ట్సు సౌలభ్యత,

- మల్టీమీడియా సపోర్ట్ వ్యవస్ధ,

- ధర రూ. 27,500.

హెచ్‌టీసీ ‘క్వాట్రో’ (HTC Quattro) ఫీచర్లు క్లుప్తంగా:

- 10.10 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ 1280 x 768 పిక్సల్స్, మల్టీ టచ్ సౌలభ్యత,

- శక్తివంతమైన క్వాడ్ కోర్ టెగ్రా 3 ప్రాసెసింగ్ వ్యవస్థ,

- ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,

- ప్రైమరీ కెమెరా 2 మెగా పిక్సల్, సెకండరీ కెమెరా 1.3 మెగా పిక్సల్,

- లైట్ సెన్సార్ వ్యవస్థ,

- బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ సౌలభ్యత,

- ధర ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot