హెచ్‌టీసీ క్వాట్రో పనితీరులో పెద్దన్న!!

By Prashanth
|
HTC Quattro Tablet


ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు హెచ్‌టీసీ(HTC) అత్యాధునిక టాబ్లెట పీసీని మార్కెట్లో విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తుంది. ‘హెచ్‌టీసీ క్వాట్రో’ వర్షన్లో విడుదలవుతున్న ఈ అత్యాధునిక టాబ్లెట్ పీసీ ‘న్విడియా’ (NVIDIA) టెక్నాలజీ కలయకతో మరింత బలోపేతమయ్యింది.

‘హెచ్‌టీసీ క్వాట్రో’ ఫీచర్లు:

డిస్‌ప్లే 10.1 అంగుళాలు, స్క్రీన్ రిసల్యూషన్ 1280 x 768 పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.0 ఆడ్వాన్సడ్ ఆపరేటింగ్ సిస్టం, AP30 టెగ్రా 3 ప్రాసెసర్, శక్తివంతమైన న్విడియా (NVIDIA) చిప్‌సెట్, హై డెఫినిషన్ వీడియో సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ర్యామ్ సామర్ధ్యం 1జీబి, 16జీబి ఇంటర్నెట్ మెమరీ, ఆడ్వాన్సడ్ బ్లూటూత్ వర్షన్ 4.0, 5 GHz సామర్ధ్యం గల వై-ఫై వ్యవస్థలు కనెక్టువిటీ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి, డిజిటల్ పెన్ అవుట్ పుట్ వ్యవస్థ ఈ డివైజ్‌కు ప్రత్యేక ఆకర్షణ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X