టాబ్లెట్ ఫైట్: ‘హవాయి 7లైట్ vs జింక్ జడ్ 1000’

Posted By: Prashanth

టాబ్లెట్ ఫైట్: ‘హవాయి 7లైట్  vs జింక్ జడ్ 1000’

 

దేశీయ మార్కెట్లో టాబ్లెట్ పీసీలకు రోజుకు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా సిమ్‌కార్డ్ ఫీచర్ కలిగిన టాబ్లెట్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ క్రమంలో డ్యూయల్ సిమ్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా హవాయి ( Huawei) అలాగే జింక్ (Zync) బ్రాండ్‌లు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌లను మార్కెట్లో ఆవిష్కరించాయి. ‘హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్ ’ అలాగే ‘జింక్ జడ్1000’ మోడళ్లలో విడుదలైన ఈ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.........

డిస్‌ప్లే....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: 7 అంగుళాల ఎల్‌సీడీ ఐపీఎస్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

జింక్ జడ్1000: 9.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ 10పాయింట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 786పిక్సల్స్,

ప్రాసెసర్.....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: కార్టెక్ ఏ8 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెడ్జ్),

జింక్ జడ్1000: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

జింక్ జడ్1000: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం(అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ జెల్లీబీన్),

కెమెరా......

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

జింక్ జడ్1000: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

జింక్ జడ్1000: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: సిమ్‌కార్డ్ స్లాట్, వై-ఫై, 3జీ, బ్లూటూత్,

జింక్ జడ్1000: సిమ్‌కార్డ్ స్లాట్, వై-ఫై, 3జీ, బ్లూటూత్,

బ్యాటరీ.....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: 4100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్:12 గంటలు, స్టాండ్‌బై: 200 గంటలు),

జింక్ జడ్1000: 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....

హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్: రూ.13,700,

జింక్ జడ్1000: రూ.10,990.

తీర్పు......

ఉత్తమ క్వాలిటీ కెమెరా ఆప్షన్, మన్నికైన ప్రాసెసర్, సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి హవాయి మీడియా ప్యాడ్ 7 లైట్ ఉత్తమ ఎంపిక. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర, మన్నికైన బ్యాటరీ బ్యాకప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అనుభూతులను కోరుకునే వారికి జింక్ జడ్1000 బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot