Just In
Don't Miss
- News
ఏపీలో ఆర్టీసీ చార్జీల మోత, విలీన భారం, డీజిల్ ధర పెంపుతో నిర్ణయం...
- Sports
బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం: తొలి టీ20లో హాఫ్ సెంచరీపై కేఎల్ రాహుల్
- Lifestyle
ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Movies
షాకింగ్: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. సంచలన వ్యాఖ్యలతో ట్వీట్.!
- Finance
జీఎస్టీ స్లాబ్ 5 నుంచి 6 శాతానికి పెంచే ఛాన్స్, స్వల్పంగా పెరగనున్న ధరలు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
360 డిగ్రీలు తిరిగే డిస్ప్లేతో ఐబాల్ ల్యాప్‌టాప్
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపనీ ఐబాల్, CompBook Aer3 పేరుతో సరికొత్త ల్యాప్ టాప్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 360 డిగ్రీ రొటేటబుల్ డిస్ప్లేను కలిగి ఉండే ఈ ల్యాపీ ధర రూ.29,999. ల్యాపీ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

CompBook Aer3 స్పెసిఫికేషన్స్..
13.3 అంగుళాల ఫుల్ హైడఫినిషన్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 1080x 1920పిక్సల్స్), విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, క్వాడ్-కోర్ ఇంటల్ పెంటియమ్ ఎన్4200 ప్రాసెసర్.

CompBook Aer3 స్పెసిఫికేషన్స్..
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, క్వాడ్-స్పీకర్స్, 37Wh లై-పాలిమర్ బ్యాటరీ, ఫుల్ సైజ్ కీబోర్డ్, యూఎస్బీ 3.0 పోర్ట్, మైక్రో హెచ్డిఎమ్ఐ పోర్ట్, ఇంటల్ డ్యుయల్ బ్యాండ్ వైర్లెస్, బ్లుటూత్ వీ4.0, 2 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్.

పూర్తి మెటాలిక్ బాడీ..
పూర్తి మెటాలిక్ బాడీతో వస్తోన్న ఈ ల్యాప్‌టాప్ బరువు 1.48 కిలోగ్రాములు. చుట్టుకొలత 321x213x17 మిల్లీ మీటర్లు, RDS3TNEW (రోబస్ట్ డబుల్ స్పిండిల్ 360 డిగ్రీ టెక్నాలజీ) ద్వారా ల్యాపీని Notebook, Stand, Tent, Tablet ఇలా నాలుగు రకాల మోడ్లలో ఉపయోగించుకోవచ్చు.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090