రూ. 14 వేలకే ఆకట్టుకునే ల్యాప్‌టాప్, మంచి అవకాశం

దేశీయ ల్యాపీ మార్కెట్లోకి మరో సరసమైన ల్యాపీ వచ్చి చేరింది. బడ్జెట్ ధరల్లో ల్యాపీలను విడుదల చేస్తూ ముందుకు దూసుకెళుతున్న దిగ్గజం ఐబాల్ సంస్థ తాజాగా అత్యంత తక్కువ ధరలో మరో ల్యాపీని విడుదల చేసింది.

|

దేశీయ ల్యాపీ మార్కెట్లోకి మరో సరసమైన ల్యాపీ వచ్చి చేరింది. బడ్జెట్ ధరల్లో ల్యాపీలను విడుదల చేస్తూ ముందుకు దూసుకెళుతున్న దిగ్గజం ఐబాల్ సంస్థ తాజాగా అత్యంత తక్కువ ధరలో మరో ల్యాపీని విడుదల చేసింది. కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో తమ ల్యాప్‌టాప్‌లో సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌ , మల్టీ ఫంక్షనల్‌ టచ్ ప్యాడ్‌, ఆరు గంటల బ్యాటరీ లైఫ్‌ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ చెబుతోంది. ఐబాల్‌ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 రోజువారీ కస్టమర్ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడం కోసం ప్రీమియం డిజైన్‌తో ఆల్-ఇన్-వన్ ల్యాప్‌ట్యాప్ కు రూపకల్పన చేశామని ఐబాల్ డైరెక్టర్, సీఈఓ సందీప్‌ పరశాంపురియా ఒక ప్రకటనలో తెలిపారు. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో Fingerprint ఫీచర్ లేదా,అయితే సెట్ చేసుకోండిలా ?మీ స్మార్ట్‌ఫోన్‌లో Fingerprint ఫీచర్ లేదా,అయితే సెట్ చేసుకోండిలా ?

ఐబాల్‌ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 స్పెసిషికేషన్స్

ఐబాల్‌ కాంప్‌బుక్ మెరిట్‌ జీ9 స్పెసిషికేషన్స్

11.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1366x768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
2.4గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ సెల్‌రాన్‌ ఎన్‌ 3350 ప్రాసెసర్‌
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఎక్స్‌టర్నల్‌ ఎస్‌ఎస్‌డీ ద్వారా ఒక టీబీ విస్తరణ సామర్ధ్యం.
0.3 మెగాపిక్సెల్‌ వెబ్ కెమెరా
డ్యుయల్ బ్యాండ్ వైర్‌లెస్‌ ఏసీ3165,
బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ 4.1పోర్ట్, 2.0.+ 3.0 యూఎస్‌బీ పోర్ట్స్‌

గత ఫిబ్రవరిలో ..

గత ఫిబ్రవరిలో ..

గత ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్‌ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశవ్యాప‍్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్‌ ధర, రీజనబుల్‌ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది.

కాంప్‌బుక్ ప్రీమియో వి2.0 ఫీచర్లు

కాంప్‌బుక్ ప్రీమియో వి2.0 ఫీచర్లు

కాంప్‌బుక్ ప్రీమియో వి2.0 విండోస్ ల్యాప్‌టాప్‌ రూ.21,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 14 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మల్టీ టచ్ ఫంక్షనాలిటీ, ఇంటెల్ అపోలో లేక్ ఎన్4200 పెంటియం క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, విండోస్ 10 హోమ్ ఎడిషన్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0, మినీ హెచ్‌డీఎంఐ పోర్ట్, 0.3 మెగాపిక్సల్ వెబ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.

Lava Helium 12 ఫీచర్లు

Lava Helium 12 ఫీచర్లు

దేశీయ మొబైల్ దిగ్గజం లావా యూజర్ల కోసం సరికొత్త ల్యాపీ Lava Helium 12ను 2 జిబి ర్యామ్‌తో వీడియో కాలింగ్ ఫీచర్‌తో ల్యాపీ వినియోగదారులను
అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ. 12,999
Lava Helium 12 ఫీచర్లు
12.5 ఇంచ్ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.88 గిగాహెడ్జ్ ఇంటెల్ ఆటం ప్రాసెసర్, 2 జీబీ DDR3 ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, వెబ్‌క్యామ్, వీడియో కాలింగ్, వైఫై, బ్లూటూత్ 4.0, విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, 10000mAh battery, 1TB వరకు హార్డ్ డిస్క్‌ను పెంచుకునే సామర్ధ్యం

రూ. 20 వేల కన్నా తక్కువ ధరల్లో బెస్ట్ ల్యాపీలు !

రూ. 20 వేల కన్నా తక్కువ ధరల్లో బెస్ట్ ల్యాపీలు !

iBall CompBook i360
ధర రూ. 13,485
11.6- ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
10,000mAh Li-Polymer Battery.
2 GB ram, 32 GB
2జిబి ర్యామ్, 32 GB స్టోరేజి
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం

Acer Aspire ES

Acer Aspire ES

ధర రూ. 16,999
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
11.6 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
2GHz dual-core Intel Celeron processor
4జిబి ర్యామ్, 32 GB స్టోరేజి
WiFi, Bluetooth, USB 2.0, USB 3.0 and Mini HDMI ports

Lenovo IdeaPad 320

Lenovo IdeaPad 320

ధర రూ. 17,800
15 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
Intel core i7 processor
4GB ర్యామ్చ, 500GB స్టోరేజి

Acer One 14

Acer One 14

ధర రూ. 17,990
14 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లే
Intel 1.6GHz Intel Braswell Celeron processor
2GB ర్యామ్ ,500GB of inbuilt storage
3.5 hours of battery backup.

Micromax Canvas Lapbook L1160

Micromax Canvas Lapbook L1160

ధర రూ. 10,499
Windows 10 OS
2GB RAM, 32GB expandable storage
4100mAh battery.

Acer One 10 S1002-15XR

Acer One 10 S1002-15XR

ధర రూ. 14,990
Windows 8.1 OS, upgradable to Windows 10
10.1-inch WXGA display
Intel Atom Z3735F quad-core processor
2GB RAM
8400mAh battery

Best Mobiles in India

English summary
iBall CompBook Merit G9 With Windows 10, 2GB RAM Launched at Rs. 13,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X