ఐబాల్ కొత్త ట్యాబ్లెట్, జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో

|

iBall Edu Slide Tablet Launched With Android 4.1 Jelly Bean
దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఐబాల్, 'ఇడూ-స్లైడ్'( Edu-Slide) పేరుతో సరికొత్త జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఐబాల్ గత జనవరిలో 'ఆండీ 4.5క్యూ' పేరుతో సరికొత్త జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసింది. స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 10.1 అంగుళాల మల్టీ-టచ్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

ప్రాసెసర్: 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ జీ400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రాజెక్ట్ బట్టర్, లైవ్ వాల్ పేపర్ సపోర్ట్, హైరిసల్యూషన్),

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ.

ధర రూ.12,999.

ప్రత్యేక పీచర్లు: సీబీఎస్సీ ఇంకా ఎస్ఎస్‌సీ సిలబస్‌కు సంబంధించి 1 తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఉపయోగపడే ఈటీచ్ (eTeach) అప్లికేషన్‌ను ట్యాబ్‌లో ఏర్పాటు చేశారు.

ల్యాప్‌టాప్‌ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X