ఐబాల్ vs కార్బన్ (బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ ఫైట్)

By Prashanth
|
iBall iSlide i6516 vs Karbonn Smart Tab 7 Tornado


దేశీయ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ మార్కెట్లో మరో పొటీ రాజుకుంది. దేశవాళీ బ్రాండ్‌లైన ఐబాల్, కార్బన్‌లు తమ సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఐబాల్ ఐస్లైడ్ ఐ6516, కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నోడోల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. ఈ రెండు గాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

 

తక్కువ ధర ల్యాప్‌టాప్స్!

డిస్‌ప్లే.......

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: 7 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

 

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 7 టోర్నడో: 1.2గిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్,

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్,

కెమెరా.......

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ.....

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: బుల్ట్ ఇన్ వైఫై, యూఎస్బీ పోర్ట్, ఎక్సటర్నల్ 3జీ సపోర్ట్, బ్లూటూత్,

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: బుల్ట్ ఇన్ వైఫై, యూఎస్బీ పోర్ట్, ఎక్సటర్నల్ 3జీ సపోర్ట్,

బ్యాటరీ.....

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధరలు.......

ఐబాల్ ఐస్లైడ్ ఐ6516: రూ.7,990.

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో: రూ.5,499.

తీర్పు.....

ఐపీఎస్ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, బ్లూటూత్ కనెక్టువిటీ, మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకే ఐబాల్ ఐస్లైడ్ ఐ6516 ఉత్తమ ఎంపిక. తక్కువ ధరను కోరకునేవారికి కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 7 టోర్నడో ఉత్తమ ఆప్షన్.

మీ కంప్యూటర్‌ను ప్రతిసారి షట్‌డౌన్ చేస్తున్నారా.?

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X