ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేసే ఐబాల్ టాబ్ కీ కే6 కవర్!

Posted By:

7 అంగుళాల ట్యాబ్లెట్ పీసీల కోసం ఐబాల్ ‘ట్యాబ్‌కీ కె6' పేరుతో సరికొత్త కీబోర్డ్ కవర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఉపకరణం ధర రూ.999 ( సంవత్సరం వారంటీతో). ఈ సరికొత్త కేస్ ట్యాబ్లెట్ కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతం చేసేస్తుంది. ఐబాల్ కంపెనీ రూపొందించిన ఈ సరికొత్త కీబోర్డ్ కవర్ ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌లా మార్చేస్తుంది.

రక్షణ వలయంలా వ్యవహరించే ట్యాబ్ కీ కె6 కవర్ మీ ట్యాబ్లెట్ పీసీకి ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా కాపాడుతుంది. ప్రత్యేకమైన బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ ట్యాబ్లెట్ కవర్ లభ్యమవుతోంది. ట్యాబ్‌కీ కె6 కవర్ కొనుగోలు పై మైక్రోయూఎస్బీ టూ మినీ యూఎస్బీ కన్వర్టర్‌ను ఐబాల్ ఉచితంగా అందిస్తోంది. ఈ ట్యాబ్ కవరకు సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేసే ఐబాల్ టాబ్ కీ కే6 కవర్!

ఐబాల్ కంపెనీ రూపొందించిన ఈ సరికొత్త కీబోర్డ్ కవర్ ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌లా మార్చేస్తుంది.

ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేసే ఐబాల్ టాబ్ కీ కే6 కవర్!

ట్యాబ్లెట్‌కు పూర్తి స్థాయి రక్షణతో

ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేసే ఐబాల్ టాబ్ కీ కే6 కవర్!

స్టాండ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు..

ట్యాబ్లెట్‌ను మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేసే ఐబాల్ టాబ్ కీ కే6 కవర్!

ట్యాబ్‌కీ కె6 కవర్ కొనుగోలు పై మైక్రోయూఎస్బీ టూ మినీ యూఎస్బీ కన్వర్టర్‌ను ఐబాల్ ఉచితంగా అందిస్తోంది. ధర రూ.999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot