ఐబాల్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘స్లైడ్ ఐ6516’

Posted By: Prashanth

ఐబాల్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘స్లైడ్ ఐ6516’

 

ప్రముఖ దేశీయ బ్రాండ్ ఐబాల్ తన స్లైడ్ టాబ్లెట్ సిరీస్ నుంచి ‘ఐబాల్ స్లైడ్ ఐ6516’ మోడల్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విపణిలోకి తెచ్చింది. ధర రూ.7,990. ఐపీఎస్ ప్యానల్‌తో కూడిన హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లో ఏర్పాటు చేశారు. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

హైజూమ్ కెమెరాలు (తక్కువ ధరల్లో)

7 అంగుళాల స్ర్కీన్,

కార్టెక్స్ ఏ8 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1జీబి డీడీఆర్ ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

వై-పై, బ్లూటూత్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ పోర్ట్స్,

4000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్ లు: వాట్సాప్, ఫేస్‌బుక్, జొమాటో, క్రికెట్ నెక్స్ట్,

ధర రూ.7,990.

మరో వేరియంట్ ‘ఐబాల్ స్లైడ్ ఐ7218’ స్పెసిఫికేషన్‌లు.....

7 అంగుళాల WVGA డిస్‌ప్లే , ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెడ్జ్ ర్యామ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ, 4400ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ, ధర రూ.12,300

ఫిగర్ కేక.. బుద్ధి కన్నింగ్! (ఫోటో గ్యాలరీ)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot