ఐబాల్ 10 అంగుళాల టాబ్లెట్ ‘స్లైడ్ 3జీ 1026 - క్యూ18’
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘ఐబాల్ స్లైడ్ 3జీ 1026 - క్యూ18' (iBall Slide 3G 1026-Q18) పేరుతో 10 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ రిటైలర్ eBay ఈ టాబ్లెట్ డివైస్‌ను రూ.11,015కు విక్రయిస్తోంది. ఐబాల్ స్లైడ్ సిరీస్ నుంచి విడుదలైన ఈ పెద్దతెర కంప్యూటింగ్ టాబ్లెట్ ఆసక్తికర ఫీచర్లను కలిగి ఉంది.

ఐబాల్ స్లైడ్ 3జీ 1026 - క్యూ18.. కీలక స్పెసిఫికేషన్‌లు:
10.1 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ,3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ),
4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








