Home
Computer

ఐబాల్ డ్యూయల్ సిమ్ టాబ్లెట్.. ధర రూ.10,999!

By Prashanth
iBall Slide 3G 7334


బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల తయారీ సంస్థ ఐబాల్ శుక్రవారం ‘ఐబాల్ స్లైడ్ 3జీ 7334’ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ధర రూ.10,999. ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై స్సందిస్తుంది. బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ ట్రాన్స్‌మిటర్ మరో ప్రత్యేకత.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే.....

7 అంగుళాల హైడెఫినిషన్ WSVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

మల్టీ టచ్,

ఏ-జీపీఎస్ సపోర్ట్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కార్టెక్స్ ఏ9 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

8జీబి ఇన్-బుల్ట్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

వై-ఫై కనెక్టువిటీ,

యూఎస్బీ,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (వాట్స్‌యాప్, ఫేస్‌బుక్, నింబజ్, జొమాటో, ఐబీఎన్ లైవ్, మనీకంట్రోల్, క్రికెట్ నెక్స్ట్).

మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X