ఐబాల్ స్లైడ్ 3జీ 7334క్యూ-10@రూ.11,499

Posted By:

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐబాల్ ‘3జీ 7334క్యూ-10' పేరుతో సరికొత్త 3జీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.11,499. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వర్షన్ పై స్పందించే ఈ ట్యాబ్లెట్ 3జీ వాయిస్ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. అంతేకాకుండా వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను నిర్వహించుకోవచ్చు. క్వాడ్-కోర్ 1.3గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబీడీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఐబాల్ స్లైడ్3జీ7334క్యూ-10 పూర్తి స్పెసిఫికేషన్‌లు....

ఐబాల్ స్లైడ్ 3జీ 7334క్యూ-10@రూ.11,499

7 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్600x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting