ఐబాల్ స్లైడ్ 3జీ క్యూ1035
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ దేశీయ మార్కెట్లో సరికొత్త 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. మోడల్ వివరం.. స్లైడ్ 3జీ క్యూ1035, ధర రూ.17999. స్నాప్‌డీల్ డాట్‌కామ్ వద్ద ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
10.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో 3జీ డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్న్లల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమెరీని విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 6000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.....
డ్యూయల్ సిమ్ (3జీ విత్ క్వాడ్ బ్యాండ్ సపోర్ట్), 3జీ WCDMA 2100 MHz HSPA+ 42 Mbps, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, బ్లూటూత్, జీపీఎస్, వైర్‌లైస్ డిస్‌ప్లే సపోర్ట్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కాలింగ్ సపోర్ట్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








