Home
Computer

ఆధునిక హంగులతో ఐబాల్ 3జీ టాబ్లెట్, బెస్ట్ ధర రూ.8,299

భారత్‌కు చెందిన ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఐబాల్ స్లైడ్ 3జీ క్యూ7271 - ఐపీఎస్20 (Slide 3G Q7271-IPS20) పేరుతో సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అధికారిక ధర రూ.9,699. ప్రముఖ రిటైలర్ snapdeal ఈ స్మార్ట్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను ప్రత్యేక ధర పై రూ.8299కి విక్రయిస్తోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ఆకట్టుకునే డిజైనింగ్ ఇంకా పటిష్టమైన నిర్మాణశైలిని కలిగి ఉంటుంది.

ఆధునిక హంగులతో ఐబాల్ 3జీ టాబ్లెట్, బెస్ట్ ధర రూ.8,299

ఐబాల్ స్లైడ్ 3జీ క్యూ7271 - ఐపీఎస్20 ప్రత్యేకతలు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో),
7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024x600పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసెర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్ సౌకర్యం,
జీపీఆర్ఎస్/ఎడ్జ్, 3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, ఎ-జీపీఎస్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
iBall Slide 3G Q7271-IPS20 Tablet Now Available Online For Rs 9,699. Read more in Telugu Gizbot......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X