ఐబాల్ స్లైడ్ 3జీ17 ట్యాబ్లెట్@రూ.7,649
దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ ‘స్లైడ్ 3జీ17' పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో సరికొత్త డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ 7 అంగుళాల పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను ప్రముఖ రిటైలర్ Snapdeal రూ.7,649కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ట్యాబ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్,
7 అంగుళాల కెపాసిటివ్ 5 పాయింట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ,
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








