ఐబాల్ స్లైడ్ 7236 2జీ@ రూ.7,499

Posted By:

 ఐబాల్ స్లైడ్ 7236 2జీ@ రూ.7,499

తమ ట్యాబ్లెట్ కంప్యూటర్ల వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసే క్రమంలో ప్రముఖ దేశవాళీ కంపెనీ ఐబాల్ తన స్లైడ్ సిరీస్ నుంచి మరో సరికొత్త వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ‘ఐబాల్ స్లైడ్ 7236 2జీ' మోడల్‌లో రూపుదిద్దుకన్న ఈ ఆండ్రాయిడ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ ధర రూ.7,499. డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్ వంటి సమర్థవంతమైన స్పెసిఫికేషన్‌లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి.

ఐబాల్ స్లైడ్ 7236 2జీ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్800x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ.

(ఈ ట్యాబ్లెట్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేయదు.)

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting