ఐబెర్రీ కొత్త ట్యాబ్లెట్స్: ప్రీ ఆర్డరు ప్రారంభం

Posted By: Prashanth

ఐబెర్రీ కొత్త ట్యాబ్లెట్స్: ప్రీ ఆర్డరు ప్రారంభం

 

చెన్నై ఆధారిత టెక్నాలజీ కంపెనీ ‘ఐబెర్రీ ఇండియా’ తన అక్సస్ కోర్ లైనప్ నుంచి ఇటీవల ప్రకటించిన సరికొత్త ట్యాబ్లెట్లు ‘అక్సస్ కోర్ ఎక్స్2 3జీ’, ‘అక్సస్ కోర్ ఎక్స్4 3జీ’లకు సంబంధించి ముందుస్తు ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఔత్సాహికులు ‘అక్సస్ కోర్ ఎక్స్2 3జీ’ ట్యాబ్లెట్‌ను రూ.10,990కి ప్రీబుక్ చేసుకోవచ్చు. మరో ట్యాబ్లెట్ అక్సస్ కోర్ ఎక్స్4 3జీ ట్యాబ్లెట్‌ను రూ.15,990 చెల్లించి కంపెనీ అధికారిక వైబ్‌సెట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్ లు....

ఇంటర్నెట్ లేకుండా జీమెయిల్ చెక్ చేసుకోవచ్చా..?

బరువు ఇంకా చుట్టుకొలత....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: చుట్టుకొలత 197.5 x 123 x 9.6మిల్లీ మీటర్లు, బరువు 312 గ్రాములు,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: చుట్టుకొలత 246 x 197 x 11మిల్లీ మీటర్లు, బరువు 612 గ్రాములు,

డిస్‌ప్లే.....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: 9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

ప్రాసెసర్....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: 1.6గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఆర్మ్ ప్రాసెసర్, ఎక్సినోస్ 4412 చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: సిమ్‌స్లాట్ సపోర్ట్, 3జీ వాయిస్ కాలింగ్ ఫీచర్, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ 2.0,

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: సిమ్‌స్లాట్ సపోర్ట్, 3జీ వాయిస్ కాలింగ్ ఫీచర్, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ.....

అక్సస్ కోర్ ఎక్స్2 3జీ: తెలియాల్సి ఉంది.

అక్సస్ కోర్ ఎక్స్4 3జీ: 7,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

టాప్-10 స్మార్ట్‌ఫోన్స్ (బ్యాటరీ బ్యాకప్ కేక)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot