ఇండియాకు రాబోతున్న స్టార్ ఎవరు..?

By Super
|
 Android Tablet TORBOTAB C8


అంతర్జాతీయ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ బ్రాండ్ ఐడోల్‌ప్యాడ్, ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అంటోంది. తాజాగా ఈ సంస్థ వ్ళద్థి చేసిన ‘ఐడోలయాన్ టర్బోట్యాబ్ సీ8’ ఉత్తమ ఫీచర్లతో కేవలం అరపౌను బరువు మాత్రమే కలిగి వేగవంతమైన

కంప్యూటింగ్‌కు తోడ్పడుతుంది.

విద్యా, వ్యాపార, వినోదపు అవసరాలను ఈ గ్యాడ్జెట్ తీరుస్తుంది. వినియోగదారునికి అనుకూలంగా వ్యవహరించే ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ v2.3 ఆపరేటింగ్ వ్యవస్థను డివైజ్‌లో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన కార్టెక్స్ ఏ8 చిప్ వ్యవస్థలో 1.5 GHz సెంట్రల్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్‌లు నిక్షిప్తం కాబడి ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలు టాబ్లెట్ పనివేగాన్ని రెట్టింపు చేస్తాయి. శక్తివంతమైన గ్రాఫిక్ యూనిట్.

స్ర్కీన్ 7 అంగుళాల పరిమాణం కలిగి టచ్ స్వభావంతో పనిచేస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్డీఎమ్ఐ వ్యవస్థ సౌలభ్యతతో టాబ్లెట్‌ను హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు. దోహదం చేసిన వై-ఫై కనెక్టువిటీ ఫీచర్ వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు తోడ్పడుతుంది. హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. 3డీ వీడియోలను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటర్ బ్యాకప్ 5 గంటలు. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X