ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Posted By:

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రబోయేంత వరకు ఫేస్‌బుక్.. ఫేస్‌బుక్.. ఫేస్‌బుక్. 20 సంవత్సరాల కుర్రకారు నుంచి 60 సంవత్సరాల ముసలివాళ్ల వరకు ఫేస్‌బుక్‌కు దాసోహమంటున్నారు. ముఖ్యంగా కుర్రకారు కంప్యూటర్ ముందు కూర్చుంటే చాలు ముందుగా ఓపెన్ చేసే వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌. మానవ బంధాలతో అంతగా పెనవేసుకుపోయిన ఫేస్‌బుక్ ఇంటర్నెట్ విశాల ప్రపంచంలో తిరుగులేని జయకేతనాన్ని ఎగరవేస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా ఫేస్‌బుక్‌ను వినియోగించే వారి కోసం పలు ముఖ్యమైన షార్ట్‌కట్ ‘కీ'లను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift + m : కొత్త సందేశాన్ని పంపేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift +1: హోమ్ పేజ్‌కు వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift + 2: ప్రొఫైల్ పేజ్‌కు వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift + 3 : ఫ్రెండ్ రిక్వస్ట్‌ను యాక్సప్ట్ లేదా డినై చేసేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift + 4 : మెసెజ్ పేజ్‌లోకి వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift + 5 : నోటి‌ఫికేషన్‌లను చూసేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt +shift + 6 : అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt +shift + 7: ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt + shift +8: ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలోకి వెళ్లేందుకు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగించే వారికి ముఖ్యమైన ఫేస్‌బుక్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

alt +shift + 9 : ఫేస్‌బుక్ టర్మ్స్ ఇంకా కండీషన్స్‌ను వీక్షించేందుకు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Important Facebook Shortcut Keys For Mozilla Browser Users. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot