Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్‌డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 21 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 24 hrs ago
వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Movies
Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!
- News
ఎన్ఐఏకే సవాల్ విసిరిన తీవ్రవాదులు ? ముంబైని పేల్చేస్తేమంటూ.. !
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్‌మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
భారత్‌లో తక్కువ ఇంటర్నెట్ స్పీడ్: అకామై
ఆసియా దేశాల్లో భారత్ తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్ లో సగటు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ 1.7ఎంబీపీఎస్ అని ఇంటర్నెట్ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ సంస్థ అకామై ‘స్టేట్ ఆఫ్ ద ఇంటర్నెట్' పేరిట విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్‌ను వేగవంతంగా అందిస్తున్న ఆసియా దేశాల జాబితాలో థాయిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్, వియాత్నామ్ వంటి దేశాలో భారత్ కంటే ముందజలో ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

చిట్కా చెప్పిన ఇడియా!!
పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో ‘పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు...
- సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి.
- మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.
- మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.
- మీ కంప్యూటర్ సీ డ్రైవ్ మీద, లేదంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన డ్రైవ్ పైన ఎక్కువగా భారం పడకుండా చూడండి. అంటే వీలైనన్ని తక్కువ ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్ చేస్తే మంచిది.
- మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. - డిస్క్ క్లీనప్‌ను రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470