Just In
- 10 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 11 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 11 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 12 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫేస్బుక్ వినియోగంలో 2016 నాటికి ఇండియానే టాప్!
సోషల్ నెట్వర్కింగ్ వినియోగం ఇండియాలో రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ఏడాదికిగాను ఇండియాలో ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక సంబంధాల వెబ్సైట్లను వినియోగిస్తున్న వారి సంఖ్య 37.4 శాతానికి వృద్ధి చెందినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. 2016 నాటికి ఇండియా అత్యధిక మంది ఫేస్ బుక్ వినియోగదారులను కలిగి ఉన్న దేశంగా వృద్ధి చెందుతుందని ఇమార్కెటర్ సర్వే పేర్కొంది.
2013కుగాను సోషల్ నెట్వర్కింగ్ వినియోగంలో 37.4 శాతం ఎదుగుదలతో భారత్ అపారమైన వృద్ధిని కనబరిచింది. 28.7శాతం వృద్ధితో ఇండోనేషియా రెండవ స్థానంలో నిలిచింది. 21.1 శాతం ఎదుగుదలతో మెక్సికో మూడవ స్థానంలో నిలిచింది. ఈ మూడు దేశాల్లో ఫేస్ బుక్ వినియోగం గణనీయంగా పెరుగుతున్నట్లు ఇ-మార్కెటర్ సర్వే వెల్లడించింది. 2013కుగాను ఫేస్ బుక్ ను నెలవారి యూజర్ల సంఖ్య 1.026బిలియన్ గా ఇమార్కెటర్ అంచనావేస్తోంది. అత్యధిక మంది ఫేస్ బుక్ వినియోగదారులను కలిగి ఉన్న దేశంగా యూఎస్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో భారత్ ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470