ఆ బ్రాండ్ వీరంగం... ప్రత్యుర్థులకు సవాల్...?

Posted By: Prashanth

ఆ బ్రాండ్ వీరంగం... ప్రత్యుర్థులకు సవాల్...?

 

టాబ్లెట్ పీసీల పరశ్రమలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఈ నూతన అధ్యయానికి ‘లెనోవో’ శ్రీకారం చుట్టనుంది.  పరిశ్రమలో ప్రత్యర్థి బ్రాండ్లకు సవాల్ విసురుతూ ‘5 అంగుళాల’ డిస్ ప్లే సామర్ధ్యం గల టాబ్లెట్ పీసీని లెనోవో ప్రవేశపెట్టనుంది.  ఈ  అత్యాధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్  వినియోగదారులను అతి త్వరలో కనువిందుక చెయ్యనుంది.

ఈ గ్యాడ్జెట్‌కు స్పెసిఫికేషన్ ఇతర అప్లికేషన్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.  ఐస్‌క్రీమ్ శ్యాండ్‌విచ్  ఆపరేటింగ్ వ్యవస్థను ఈ 5 అంగుళాల టాబ్లెట్ పీసీలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే టచ్ వ్యవస్థ ఆధారితంగా ఈ డివైజ్  డిస్ ప్లే పనిచేస్తుంది. అమెరికాలో ఐప్యాడ్ మోడల్ లో , చైనాలో లీప్యాడ్  వేరియంట్ లో  ఈ పీసీలను మార్కెటింగ్ చేయునున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా  ఈ సస్పెన్స్ వీడాలంటే మరి కొద్ది రోజుల వేచి చూడాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot