Just In
- 16 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఇంటెక్స్ క్లౌడ్ వై4+@రూ.5,990
దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ ‘క్లౌడ్ వై4+' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ కెమెరా వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.5,990. 2013లో విడుదలైన క్లౌడ్ వై4 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
ఫోన్ పరిమాణం 127x65x10.7 మిల్లీమీటర్లు,
బరువు 122 గ్రాములు,
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), పిక్సల్ డెన్సిటీ 233 పీపీఐ,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఏజీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో),
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్ టైమ్).
ఔత్సాహికులు ఈ ఇంటెక్స్ క్లౌడ్ వై4+ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో పొందవచ్చు. ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఇంటెక్స్ ప్లే, ఇంటెక్స్ క్లౌడ్, క్వికర్, వుయ్ చాట్, వాల్ట్, హెడ్‌లైన్ టూడే, ఇంటెక్స్ గేమ్స్ క్లబ్, ఇంటెక్స జోన్, స్కైప్, హంగామా, యూట్యూబ్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470