ఇంటెక్స్ ఐబడ్డీ టాబ్లెట్ ఎక్స్‌క్లూజివ్‌గా..?

Posted By: Staff

ఇంటెక్స్ ఐబడ్డీ టాబ్లెట్ ఎక్స్‌క్లూజివ్‌గా..?

 

‘ఇంటెక్స్ ఐబడ్డీ 7.2’(Intex I Buddy 7.2) టాబ్లెట్ పీసీలను ప్రత్యేకించి తమ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘స్నాప్‌డీల్ డాట్ కామ్’(Snapdeal.com) తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ కంప్యూటింగ్ డివైజ్ ధర రూ.5,490. ఒక సంవత్సరం వారంటీ కూడా...

ఫీచర్లు:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్800x 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 కోర్ ఏ13 ప్రాసెసర్,

512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

3జీ వయా డాంగిల్,

వై-ఫై కనెక్టువిటీ,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఆడియో ప్లేయర్ ఫార్మాట్స్ (mp3, wma, aac, amr),

వీడియో ప్లయర్ ఫార్మాట్స్ (p4, avi, wmv, mkv, rm, rmvb, flv, vob, mov, 3gp),

ఈ-బుక్ రీడర్ ఫార్మాట్స్ (pdf, html).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot