సానుకూలం ఎవరు..?

Posted By: Prashanth

సానుకూలం ఎవరు..?

 

దేశవాళీ ట్యాబ్లెట్ తయారీ బ్రాండ్‌లైన ‘ఇంటెక్స్’, ‘ఐబాల్’లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిల్లో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్ పీసీలను విపణిలోకి తీసుకువచ్చాయి. ఇంటెక్స్ ‘ఐబుడ్డీ కనెక్ట్’, ఐబాల్ ‘స్లైడ్ ఐ6516’మోడళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ సొగసరి కంప్యూటింగ్ గాడ్జెట్‌లు రూ.7,990 (సమాన ధరల్లో) లభ్యమవుతున్నాయి. వీటి ఎంపిక పై వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

గ్రాఫిక్ అద్భుతాలు (టాప్-10)

డిస్‌ప్లే........

ఇంటెక్స్ ఐబుడ్డీ కనెక్ట్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ఐబాల్ స్లైడ్ ఐ6516: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: 1గిగాహెట్జ్ ప్రాసెసర్,

ఐబాల్ స్లైడ్ ఐ6516: 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఐబాల్ స్లైడ్ ఐ6516: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఐబాల్ స్లైడ్ ఐ6516: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ......

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: వాయిస్ కాలింగ్ సిమ్ సపోర్ట్, 3జీ వయా డాంగిల్, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

ఐబాల్ స్లైడ్ ఐ6516: బుల్ట్-ఇన్ వై-ఫై, యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ......

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఐబాల్ స్లైడ్ ఐ6516: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర.....

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: రూ.7,990,

ఐబాల్ స్లైడ్ ఐ6516: రూ.7,990.

ప్రీలోడెడ్ ఫీచర్లు......

ఇంటెక్స్ఐబుడ్డీ కనెక్ట్: నైంబజ్, స్కైప్, ఫేస్‌బుక్, ఇండియా టుడే, ఆజ్‌ తక్.

ఐబాల్ స్లైడ్ ఐ6516: వాట్సాప్, ఫేస్‌బుక్, జొమాటో, క్రికెట్ నెక్స్ట్.

తీర్పు.......

ఇంటెక్స్ ఐబుడ్డీ కనెక్ట్ కొనుగోలు పై రూ.1500 విలువ చేసే లెదర్ కవర్‌తో కూడిన కీబోర్డ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నారు. వాయిస్ కాలింగ్ సౌలభ్యతను కోరుకునే వారికి ఇంటెక్స్ ఐబుడ్డీ ఉత్తమ ఎంపిక. ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి ఐబాల్ స్లైడ్ ఐ6516 బెస్ట్ ఆప్షన్.

సోనీ స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా.. ఇవిగోండి టాప్-5!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot