ఇంటెక్స్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

Posted By: Prashanth

ఇంటెక్స్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

 

ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఐబడ్డీ కనెక్ట్ (iBuddy Connect) మోడల్‌లో విడుదలైన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్ ధర రూ.7,990. స్పెసిఫికేషన్‌లు.....

టాప్-5 నోకియా ఫోన్‌లు (రూ.2,000 ధరల్లో)

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,

జీఎస్ఎమ్ సిమ్ సపోర్ట్, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

కొనుగోలు పై కీబోర్డ్‌తో కూడిన లెదర్ కవర్ ఉచితం.

నా స్మార్ట్‌ఫోన్.. నా తెలుగు (టాప్-5 అప్లికేషన్స్)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot