హాట్ బ్యూటీ పేరు మారిందా..?

By Super
|
iPad 3 to be named as iPad HD


ఆపిల్ మూడవ తరం ఐప్యాడ్ ఆవిష్కరణకు సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తుంది. విడుదల కాబోతున్న డివైజ్‌ను ఐప్యాడ్ 3గా భావిస్తూ వచ్చారు. అయితే ఈ పరికరంలోని ప్రధాన ఫీచర్‌ను హైలెట్ చేస్తూ ఐప్యాడ్ హైడిఫిషన్ (హెచ్‌డి)గా నామకరణం చేసినట్లు సమాచారం.

ఐప్యాడ్ హైడెఫినిషన్ ఆసక్తికర ఫీచర్లు:

* రెటినా గొరిల్లా హై డెఫినిషన్ డిస్‌‌ప్లే (రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్),

* ఫుల్ లెంగ్త్ హై డెఫినిషన్ వీడియోలను 1920 x 1080 పిక్సల్ రిసల్యూషన్ తో ఈ టాబ్లెట్ సమర్ధవంతంగా ప్రదర్శిస్తుంది.

* హై స్పీడ్ కెమెరా,

* క్వాడ్ కోర్ ఏ6 ప్రాసెసర్,

* 4G ఎల్‌టీఈ కనెక్టువిటీ,

* సిరి (వాయిస్ అప్లికేషన్),

* అత్యాధునిక ఎంటర్‌టైన్‌మెంట్ పీచర్స్,

* వేగవంతంగా స్పందించే కనెక్టువిటీ ఆప్షన్స్.

ఆపిల్ ఐప్యాడ్ హైడెఫినిన్ (హెచ్ డి) విడుదలకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X