ఐప్యాడ్ మినీ కోసం టాప్-10 అప్లికేషన్స్!

By Prashanth

Next »

« Previous

Wikipanion

వికీపానియన్(Wikipanion)

ఈ అప్లికేషన్‌‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వికీపీడియా యాక్సిస్‌ను మనుపటి సారికంటే వేగంగా పొందగలుగుతారు. ద్విభాషా శోధనను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఫాంట్‌లను రీసైజ్ చేసుకుంటూ పట్టిక ఆధారంగా బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. కావల్సిన డేటా అలాగే ఫోటోలను ఈ అప్లికేషన్ ఆధారంగా లైబ్రరీలో భద్రపరచుకోవచ్చు. ముఖ్యమైన పేజీలను బుక్‌మార్క్ చేసుకునే సౌలభ్యతను ఈ అప్లికేషన్ కల్పిస్తుంది. డౌన్‌లోడ్ లింక్

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X