హాయ్ మిత్రులారా... ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని త్వరలో విడుదల కాబోతున్న ఐప్యాడ్ మినీని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?. ఐప్యాడ్ మినీని కొనుగోలు చేసినట్లయితే ఆపిల్ అప్లికేషన్ స్టోర్‌లో లభ్యమయ్యే ఈ పది అప్లికేషన్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం మరిచిపోవద్దు.....