ఐప్యాడ్ ప్రో 12.. కాన్సెప్ట్ అదరహో!

Written By:

మార్టిన్ హజిక్, ఈ యాపిల్ కాన్సెప్ట్ టాబ్లెట్ డిజైనర్ ఇటీవల తన క్రియేటివిటీతో ప్రపంచానికి పరిచయం చేసిన 12 అంగుళాల ఐప్యాడ్ ప్రో కాన్సెప్ట్ అత్యుత్తమ డిజైనింగ్ తో ఆకట్టుకుంటోంది. ఈ కాన్సెప్ట్ డిజైన్‌లో భాగంగా ఐప్యాడ్ ప్రో 12 కోసం మార్టిన్ రూపొందించిన యాపిల్ స్టైలస్ డివైస్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వాస్తవానికి స్టీవ్ జాబ్స్ స్టైలస్‌కు పూర్తిగా వ్యతిరేకం. అయినప్పటికి, యాపిల్ ఇటీవల ఈ ఇన్‌పుట్ విధానానికి సంబంధించి పలు టెక్నాలజీల పై పేటెంట్ దాఖలు చేసింది. మార్టిన్ డిజైన్ చేసిన ఐప్యాడ్ ప్రో 12 కాన్సెప్ట్‌ను ఓ లుక్ వేద్దామా....

కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్‌కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్ విడుదలవుతుందంటే చాలు.. టెక్ ప్రపంచంలో ఓ రకమైన అలజడి మొదలవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐప్యాడ్ ప్రో 12.. కాన్సెప్ట్ అదరహో!

ఐప్యాడ్ ప్రో 12.. కాన్సెప్ట్ అదరహో!

iPad Pro 12 Inch Tablet concept  by Martin Hajek

English summary
iPad Pro 12 Inch Tablet Rendered by Martin Hajek, Including an Apple Stylus in the Mix. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot