నక్కతోక తొక్కినా ఇలాంటి లక్ దక్కదేమో..?

Posted By: Super

 నక్కతోక తొక్కినా ఇలాంటి లక్ దక్కదేమో..?

 

నిజంగా లక్ అంటే భారతీయులదేనేమో.. ఏడాది ప్రారంభం నుంచి చవక ధర టాబ్లెట్ కంప్యూటర్లు మార్కెట్లో విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వరసులోకి  వెస్‌ప్రో టచ్

(Wespro Touch)వచ్చి చేరింది. కేవలం 5,999కే అత్యాధునిక ఫీచర్లతో కూడిన 3జీ ఆధారిత ఆండ్రాయిడ్ టాబ్లట్‌ను ఈ బ్రాండ్ అందించనుంది.

టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,  కెమెరా, స్పీకర్స్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, 3జీ కనెక్టువిటీ, ఇంటర్నెట్ సపోర్ట్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్స్, లాన్‌పోర్టు, 256 ఎంబీ ర్యామ్, 32జీబి  పొడిగించుకోదగిన మెమరీ,  ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1 జిగాహెడ్జ్ ఇన్ఫోటమిక్ X210 ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్ 4 గంటలు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot