కార్బన్ కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్.... ‘టోర్నడో’

Posted By: Prashanth

కార్బన్ కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్.... ‘టోర్నడో’

 

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల విభాగంలో దూసుకుపోతున్న కార్బన్ తాజాగా ‘స్మార్ట్ టాబ్ 7 టోర్నడో’ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను కార్బన్ అధికారికంగా ప్రకటించనప్పటికి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ ' తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ధర రూ.5,499.

స్పెసిఫికేషన్‌లు.....

డిస్‌ప్లే : 7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్ ఇంకా స్టోరేజ్: 1.2గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ర్యామ్ సామర్థ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ: బుల్ట్ ఇన్ వై-పై, యూఎస్బీ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ: 3700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8గంటల వీడియో ప్లేబ్యాక్, 7 గంటల వై-ఫై బ్రౌజింగ్, 25 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్),

ధర ఇతర వివరాలు: ప్రముఖ ఆన్‌‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ ‘స్మార్ట్ టాబ్ 7 టోర్నడో’ను రూ.5,499కి ఆఫర్ చేస్తోంది.

పోటీగా మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ?

బరువు ఇంకా చుట్టుకొలత: టాబ్లెట్ బరువు 360 గ్రాములు, శరీర పరిమాణం 122 x 192 x 10మిల్లీమీటర్లు,

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమరీ: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ: 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

ఇతర ఫీచర్లు: ఇన్‌బుల్ట్ అప్లికేషన్స్ (ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్), ప్రీలోడెడ్ ఆడోబ్ ఫ్లాష్ ప్లేయర్, 2 ప్రీలోడెడ్ పూర్తి నిడివి సినిమాలు,

ధర రూ.5,499.

ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌లు (లేటెస్ట్)

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot