కేరళ ఇంజనీర్ కొత్త ఎత్తుగడ.. సినీ పైరసీలకు చెక్!

|

సినీ పరిశ్రమను కదిపేస్తున్న పైరసీని నిరోధించేందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసాడు. వివరాల్లో వెళితే... కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వర్గీస్ బాబు సరికొత్త యాంటీ పైరసీ డివైజ్‌ను రూపొందించాడు.

 
కేరళ ఇంజనీర్ కొత్త ఎత్తుగడ..  సినీ పైరసీలకు చెక్!

‘డిమాలిష్ డూప్లికా'పేరుతో పిలవబడుతున్న ఈ హార్డ్‌వేర్ వ్యవస్థను సినిమా హాళ్లలో అమర్చినట్లయితే సినిమా ప్రసారమవుతున్న సమయంలో ఎవరైన సరే మొబైల్ ఫోన్ లేదా వెబ్ క్యామ్ ద్వారా సినిమాను రికార్డ్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే సదరు హార్డ్‌వేర్, రికార్డింగ్‌ను నివారించటంతో పాటు ఓ అలర్ట్ సందేశాన్ని యాంటీ-పైరసీ సెల్‌కు చేరవేస్తుందని బాబు ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ఈ డివైజ్ ఖరీదు రూ.1.5మిలియన్ ఉంటుందట. ఈ డివైజ్ ట్రాక్ టాంపరింగ్, సీరియల్ నెంబర్ రికార్డింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉందని బాబు వివరించారు.

Best Mobiles in India

Read more about:

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X