కెవిన్ కార్టర్ ఫోటోగ్రఫీ ఇంకా మరణం!
కెవిన్ కార్టర్...ఫోటోగ్రఫీ విభాగంలో పడిలేచిన యువకెరటం..పులిజర్ అవార్డు గ్రహీత. ప్రపంచానికి అత్యుత్తమ ఫోటోగ్రఫీని పరిచయం చేసిన ఈ యువ ఫోటోగ్రాపర్ మూడు పదుల వయసులోనే కన్నుమూసాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్టర్ 1983లో తన ఫోటోగ్రఫీ వృత్తిని ప్రారంభించాడు. తొలత స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన కార్టర్ ఆ తరువాతి క్రమంలో దక్షిణాఫ్రికా రాజకీయ కలహాల పై దృష్టిసారించాడు. ఈ సందర్భంలోనే పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిన సుడాన్‌లోని దయనీయమైన పరిస్థితులను మానవీయ కోణంలో చిత్రీకరించి ప్రపంచానికి పరిచయం చేసినందుకుగాను కార్టర్‌కు పులిజర్ అవార్డు దక్కింది. జూలై 29, 1994న కెవిన్ కార్టర్ తన అనుమానస్పద రీతిలో మరణించారు. దక్షిణ సుడాన్‌లో కార్టర్ చిత్రీకరించిన పలు దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!

దక్షిణ సుడాన్ ఆకలి కేకలు!
కెవిన్ కార్టర్ ఫోటోగ్రఫీ........


Click it and Unblock the Notifications








