విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు
అత్యుత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ - 8 మార్కెట్లో విడుదలయ్యింది. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ వోఎస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టచ్‌స్ర్కీన్, చార్మ్స్ మెనూ , మెట్రో యూజర్ ఇంటర్‌ఫైస్, స్వైప్స్ వంటి ప్రత్యేక ఆధునిక ఫీచర్లను ఈ వోఎస్ కలిగి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 విండోస్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

1.) విండోస్ కీ + .
(Snaps app to the right (split screen multitasking)
2.) విండోస్ కీ + షిఫ్ట్ + .
(Snaps app to the left (split screen multitasking)
3.) విండోస్ కీ + ,
(Temporarily view desktop)
4.) ఆల్ట్ + ఎఫ్4
(Quit Modern UI Apps)
5.) విండోస్ కీ + ఈ
(Launch Windows Explorer Window),
6.) విండోస్ కీ + పేజ్‌డౌన్
(Moves Start screen and apps to secondary monitor on the right)
7.) విండోస్ కీ + ఎమ్
(Minimize all Windows)
8.) విండోస్ కీ + షిఫ్ట్ + ఎమ్
(Restore all minimized Windows)
9.) విండోస్ కీ + ఆర్
(Open Run dialog box)
10.) విండోస్ కీ + అప్ యారో
(Maximize current window)


Click it and Unblock the Notifications








