కంప్యూటర్ కీబోర్డ్ బటన్‌లను లాక్ చేయటం ఏలా..?
oi
-Staff
By Super

చిన్నారులు ఉన్న ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఆదమరుపున పిల్లలను పీసీ దగ్గర విడిచిపెట్టినట్లయితే మౌస్ అదేవిధంగా కీబోర్డ్ బటన్‌లను ఆటవస్తువుల్లా ఏలా పడితే అలా ప్రెస్ చేసేస్తారు. పొరపాటున ఏదిపడిదే అది క్లిక్ చేయటం వల్ల కంప్యూటర్‌కు హానితలెత్తే అవకాశముంది. ఈ విధమైన సమస్య నుంచి బయటపడాలంటే ‘కిడ్-కీ-లాక్’అనే అప్లికేషన్‌ను పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవటం ఉపయుక్తం. ఈ అప్లికేషన్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల కావల్సిన కీబోర్డ్ బటన్‌లతో పాటు మౌస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ ఆధారంగా లాక్‌ను డిసేబుల్ చేయవచ్చు. విండోస్ ఎక్స్‌పీ ఇంకా విండోస్7 వోఎస్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది.

కిడ్-కీ-లాక్ (kid-key-lock) డౌన్‌లోడ్ లింక్:
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications