మాస్టర్ ప్లాన్ హిట్టా ఫట్టా..?
oi
-Prashanth
By Prashanth

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ తన మార్కెట్‌ను విస్తరించుకునే క్రమంలో వినూత్న ప్రయోగాల పై ద్ళష్టి సారిస్తుంది. విండోస్ 8 ఆధారిత కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లలో అత్యాధునిక కైనెక్ట్ మోషన్-సెన్సర్ వ్యవస్థను అనుసంధానించనుంది. అసస్ తాజాగా వ్ళద్థి చేస్తున్న విండోస్ 8 ల్యాప్‌టాప్‌లలో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరక్షీంచినట్లు తెలుస్తోంది.
కైనెక్ట్ వ్యవస్థ అనుసంధానంతో సైగులు ద్వారా ల్యాపీని ఆపరేట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ స్థాయి మరింత పటిష్టమవుతుంది. ఈ టెక్నాలజీని ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేయ్యటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా తగ్గిపోతుందని పరిశీలకులు చెబతున్నారు. ఈ సమస్యను అధిగమించే పనిలో నిపుణులు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications