అతితక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్.. ఇవిగోండి టిప్స్

Posted By:

రూ.25,000 ధర పరిధిలో బెస్ట్ ఫీచర్లతో కూడిన ఓ మంచి ల్యాప్‌టాప్ దొరుకుతుందా..? ఖచ్చితంగా దొరకుతుంది. 25,000 ధర పరిధిలో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌ల ద్వారా ఏ ప్రాంతం నుంచైనా ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, ఇ-మెయిలింగ్, ఆఫీస్ ప్రొడక్టివిటీ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్), ఎంటర్‌టైన్‌మెంట్ (వీడియోలు వీక్షించటం, గేమింగ్, మ్యూజిక్ వినటం) తదితర కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. రూ.25,000 ధర పరిధిలో ల్యాప్‌టాప్ కోసం ఎదురుచూస్తున్న వారికి పలు చిట్కాలు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతితక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్.. ఇవిగోండి టిప్స్

పోర్టబుల్ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్‌లు 11 అంగుళాల స్ర్కీన్ నుంచి అందుబాటులో ఉంటాయి. వీటిలో హైకెపాసిటీ హార్డ్‌డ్రైవ్‌లకు బదులుగా ఫ్లాష్ మెమరీని పొందుపరుస్తారు. ఈ డివైస్‌లు తమ పరిధి మేరకు అత్యత్తమంగా స్పందిస్తాయి.

పోర్టబులిటీ కోసం చూస్తున్నారా..?

మీ ఎంపిక చేసుకునే మోడల్‌ను బట్టి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఉచిత క్లౌడ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఉంటాయి. సింగిల్ చార్జ్ పై 7 గంటల పై చిలుకు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు.

అసుస్ ఈబుక్ ఎక్స్205

మార్కెట్ల్ లభ్యమవుతోన్న అసుస్ ఈబుక్ ఎక్స్205 రూ.14,999 ధర ట్యాగ్ తో ఇదే తరహా ఫీచర్లను కలిగి ఉంది. కిలో కన్నా తక్కువ బరువునే కలిగి ఉండే ఈ డివైస్ 1.3గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఆటమ్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. 2జీబి, 32జీబి ఈఎమ్ఎమ్‌సీ మెమరీ, 500జీబి వెబ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల వ్యాలిడిటీ) వంటి అంశాలు ఈ డివైస్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

తరచూ ప్రయాణాలు చేసేవారికి

తరచూ ప్రయాణాలు చేసేవారికి HP Stream 11-d023tu మోడల్ ల్యాప్‌టాప్ చక్కటి ఎంపిక.

తరచూ ప్రయాణాలు చేసేవారికి

రూ.19,990 ధర ట్యాగ్ తో లభ్యమవుతోన్న ఈ ల్యాప్ టాప్ 3జీ ఆధారిత సిమ్ స్లాట్ ను కలిగి ఉంది.

తరచూ ప్రయాణాలు చేసేవారికి

బరువు 1.27కిలో గ్రాములు, 2.16గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ సెలిరాన్ ప్రాసెసర్, మెమరీ కార్డ్ రీడర్, 1టీబీ వన్ డ్రైవ్ క్లౌడ్ స్పేస్ తో పాటు ఆఫీస్ 365 పర్సనల్ ఏడాది పాటు ఉచితం.

స్టోరేజ్ కోసం చూస్తున్నారా..?

స్టోరేజ్ కోసం చూసేవారికి లెనోవో జీ50-30 (80జీ0014జీఇన్) ధర రూ.25,620.

స్టోరేజ్ కోసం చూస్తున్నారా..?

స్టోరేజ్ కోసం చూసేవారికి హెచ్‌పి నోట్‌బుక్ 15-ఆర్119టీయూ ధర రూ.24,490. 

స్టోరేజ్ కోసం చూస్తున్నారా..?

15.6 అంగుళాల హైడెఫినిన్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 2.16గిగాహెర్ట్జ్ ఇంటెల్ ప్రీమియమ్ క్వాడ్‌కోర్ ప్రాసెనర్, 4జీబి రయామ్, డీవీడీ‌ ఆర్‌డబ్ల్యూ ఆప్టికల్ డ్రైవ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 500జీబి హార్డ్‌డ్రైవ్

స్టోరేజ్ కోసం చూస్తున్నారా..?

15.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే. 2.16గిగాహెర్ట్జ్ ఇంటెల్ ప్రీమియమ్ క్వాడ్ కోర్ ప్రాసెనర్, 4జీబి ర్యామ్, డీవీడీ‌ఆర్ డబ్ల్యూ ఆప్టికల్ డ్రైవ్. లెనోవో మోడల్ 1టీబీ హార్డ్ డ్రైవ్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
laptop Buyers' guide: under Rs 25,000. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot