Home
Computer

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

నేటి ఆధునిక యుగంలో మనిషి ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేసేందుకు ఇష్టపడటం లేదు. ఆఖరికి మరుగుదొడ్లలోనూ తమ పనిని కానిచేస్తున్నారు. ఈ క్రింది స్లైడ్‌షోలోని ఫోటోలను మీరు పరిశీలించినట్లయితే మనషులు ఎంతో బిజీగా ఉన్నారో మీకే అర్థమవుతోంది. వ్యక్తిగత కంప్యూటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకున్న నేపధ్యంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందింది. కళాశాల విద్యార్థులు మొదలుకుని వ్యాపారవేత్తల వరకు తమతమ స్థాయిలను బట్టి ల్యాపీలను వినియోగిస్తున్నారు. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే చిత్రాలు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

‘ఫోన్ల మార్కెట్లో పోటీ ఎక్కువై మార్జిన్లు క్షీణిస్తున్న నేపథ్యంలో దేశీయ మొబైల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఒలైవ్ వంటి కంపెనీలు టాబ్లెట్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి.' చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తున్న టాబ్లెట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరుణంలో ఈ మార్కెట్‌ను క్యాప్చర్ చేయాలని కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఒలైవ్ వంటి కంపెనీలు మార్కెట్లో విడుదల చేసిన టాబ్లెట్ల ధరలు రూ. 5,000 నుంచి 7,000 రూపాయల మధ్య ఉన్నాయి. టాబ్లెట్ల సగటు ధర హ్యాండ్ సెట్లు, స్మార్ట్‌ఫోన్లతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నందు వల్ల ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఇదే కంపెనీల లాభాలను పెంచుకోవడానికి దోహదపడుతోంది. కేవలం టాబ్లెట్లను తీసుకురావడమే కాకుండా విభిన్న రకాల కస్టమర్లను ఆకట్టుకునే విధంగా కంటెంట్‌ను కూడా డెవలప్ చేయాలని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, సాధారణ వినియోగదారుల అవసరాలను గుర్తించి కంటెంట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

ఇక్కడ కూడా ల్యాప్‌టాప్..?

laptops are used these places in now a days

 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X