రూ. 15,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ల్యాప్‌టాప్ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది.ఈ నేపథ్యంలో మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల తక్కువ ధరలో లభించే ల్యాప్‌టాప్‌లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిల్లో ఏది బెస్ట్ అని తెలుసుకోలేక చాలామంది సతమతమవుతుంటారు. ఈ శీర్షిక లో భాగంగా రూ. 15,000 లో అందుబాటులో ఉండే బెస్ట్ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Micromax l1160 ల్యాప్‌టాప్(అమెజాన్ ధర :రూ.8,990) :
డిస్‌ప్లే : 11.6 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 1.33GHz Intel Z3735F processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

Micromax Canvas Lapbook L1161 (అమెజాన్ ధర :రూ.9,990) :
డిస్‌ప్లే : 11.6 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 1.33GHz Intel Z3735F processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

iBall CompBook M500 (అమెజాన్ ధర :రూ.13,990) :
డిస్‌ప్లే : 14 Inches
ర్యామ్ : 4GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel Celeron Processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

RDP 1130-EC1 (అమెజాన్ ధర :రూ.10,590) :
డిస్‌ప్లే : 11.6 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel Quad Core Processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

iBall CompBook Merit G9(అమెజాన్ ధర :రూ.12,999) :
డిస్‌ప్లే : 11.6 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 2.4GHz Intel Celeron processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

iBall Exemplaire CompBook(అమెజాన్ ధర :రూ.11,499) :
డిస్‌ప్లే : 14 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 1.83GHz Intel Atom Z3735F processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

iBall CompBook Excelance-OHD(అమెజాన్ ధర :రూ.10,699) :
డిస్‌ప్లే : 11.6 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 1.83GHz Intel Atom Z3735F processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

iBall Marvel 6 CompBook(అమెజాన్ ధర :రూ.14,399) :
డిస్‌ప్లే : 14 Inches
ర్యామ్ : 3GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : 1.10GHz Intel Celeron N3350 processor
హార్డ్ డిస్క్ : 32జీబీ

ACER ONE (అమెజాన్ ధర :రూ.14,490) :
డిస్‌ప్లే : 14 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు :1.60 GHz Intel CELERON N3060 processor
హార్డ్ డిస్క్ : 500జీబీ

Zentality Zen Air C-114 (అమెజాన్ ధర :రూ.13,999) :
డిస్‌ప్లే : 14.1 Inches
ర్యామ్ : 2GB DDR3 RAM
ఆపరేటింగ్ సిస్టం : Windows 10
సిపియు : Intel Baytrail-CR Quad Core processor
హార్డ్ డిస్క్ : 32జీబీ


Click it and Unblock the Notifications