కళ్లుచెదిరే ల్యాప్‌టాప్‌లు రూ.9,000 నుంచి రూ.15,000 లోపు

మినీ కంప్యూటర్ల రాకతో ప్రాచుర్యం కోల్పోతున్న ల్యాప్‌టాప్‌లు తిరిగి తమ పూర్వ వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తక్కువ బరువును కలిగి అనువైన కీప్యాడ్‌తో విడుదలైన పలు కంపెనీల ల్యాపీలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షస్తున్నాయి.

కళ్లుచెదిరే ల్యాప్‌టాప్‌లు రూ.9,000 నుంచి రూ.15,000 లోపు

ఈ అల్ట్రాబుక్ కంప్యూటింగ్ పరికరాలు పోర్టబులిటీ ఇంకా స్లిమ్ తత్వాన్ని కలిగి ఉండటంతో అవుట్‌డోర్ కంప్యూటింగ్ మరింత సులభతరంగా ఉంటుంది. ఆధునిక కంప్యూటింగ్ విలువలను కలిగి రూ.9,000 నుంచి రూ.15,000 లోపు మార్కెట్లో సిద్ధంగా ఉన్న లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌ల‌ను మీకు పరిచయం చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

RDP ThinBook

ఆర్‌డీపీ తిన్‌బుక్

ఆగష్టు 2016లో లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.9,999. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం పై ల్యాపీ రన్ అవుతుంది. ఇంటెల్ ఆటమ్ x5-Z8300 సాక్, 2జీబి ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్, 10,000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ల్యాపీలో ఉన్నాయి

 

Lenovo IdeaPad 100S

లెనోవో ఐడియాప్యాడ్ 100ఎస్
బెస్ట్ ధర రూ.14,999

ల్యాపీ స్పెసిఫికేషన్స్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల HD డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
2 సెల్ 39Whrబ్యాటరీ.

 

iBall Exemplaire CompBook

iBall Exemplaire CompBook
బెస్ట్ ధర రూ.13,999

ల్యాపీ స్పెసిఫికేషన్స్
14 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
10,000mAh బ్యాటరీ.

Micromax Canvas LT666 LapTab

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎల్‌టీ666 ల్యాప్‌టాబ్
బెస్ట్ ధర రూ.14,999

ల్యాపీ స్పెసిఫికేషన్స్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
10.1 అంగుళాల HD డిస్‌ప్లే,
4వ తరం ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

iBall Excelance CompBook

iBall Excelance CompBook
బెస్ట్ ధర రూ.9,999

ల్యాపీ స్పెసిఫికేషన్స్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల HD డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ Z3735F క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
10,000mAh బ్యాటరీ.

 

Micromax Canvas Lapbook L1160

మైక్రోమాక్స్ కాన్వాన్ ల్యాప్‌బుక్ ఎల్1160
బెస్ట్ ధర రూ.10,499

ల్యాపీ స్పెసిఫికేషన్స్

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల HD డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
4100mAh బ్యాటరీ.

 

Acer One 10 S1002-15XR

ఏసర్ వన్ 10 ఎస్1002 - 15ఎక్స్ఆర్
బెస్ట్ ధర రూ.14,990

ల్యాపీ స్పెసిఫికేషన్స్
విండోస్ 8.1 ఆపరేటింగ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం),
10.1 అంగుళాల WXGA డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ Z3735F క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8400mAh బ్యాటరీ.

 

Micromax Canvas L1161 LapBook

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎల్1161 ల్యాప్‌బుక్

ల్యాపీ స్పెసిఫికేషన్స్
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల HD డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
laptops Under Rs 15,000 available Right Now. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot