ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

|

కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

 

సోనీ వయో డ్యుయో 13... 1.3కిలో గ్రాములు బరువుండే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. 13.3 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ వ్యవస్థ అత్యుత్తమ కంప్యూటింగ్‌ను చేరువచేస్తుంది.

ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4... తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసెర్ ఇంక్, ఐకోనియా డబ్ల్యూ4 పేరుతో తన మొదటి టాబ్లెట్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 8 అంగుళాల టాబ్లెట్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. రెండు మెమరీ వేరియంట్‌లలో ఈ డివైజ్ లభ్యంకానుంది. ఐకోనియా డబ్ల్యూ4 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే: 8 అంగుళాల WVGA హైడెఫినిషన్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ సామర్ద్యం 1280 x 800పిక్సల్స్), ఇంటెల్ ఆటమ్1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ స్టోరేజ్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,960ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల బ్యాకప్). కనెక్టువిటీ ఫీచర్లు (వైఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్‌డిఎమ్ఐ).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

సోనీ వయో డ్యుయో 13

1.3కిలో గ్రాములు బరువుండే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. 13.3 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ వ్యవస్థ అత్యుత్తమ కంప్యూటింగ్‌ను చేరువచేస్తుంది.

 

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

ఏసెర్ ఐకోనియా డబ్ల్యూ4

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఏసెర్ ఇంక్, ఐకోనియా డబ్ల్యూ4 పేరుతో తన మొదటి టాబ్లెట్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 8 అంగుళాల టాబ్లెట్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. రెండు మెమరీ వేరియంట్‌లలో ఈ డివైజ్ లభ్యంకానుంది. 32జీబి వర్షన్ ధర రూ.24,999, 64జీబి వర్షన్ ధర రూ.26,999. ఐకోనియా డబ్ల్యూ4 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే: 8 అంగుళాల WVGA హైడెఫినిషన్

డిస్‌ప్లే, (రిసల్యూషన్ సామర్ద్యం 1280 x 800పిక్సల్స్), ఇంటెల్ ఆటమ్1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ స్టోరేజ్ మెమరీని విస్తరించుకునే

సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,960ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల బ్యాకప్). కనెక్టువిటీ ఫీచర్లు (వైఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్‌డిఎమ్ఐ).

 

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు
 

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

అసూస్ టైచీ

ప్రముఖ టెక్ కన్స్యూమర్ బ్రాండ్ అసూస్, డ్యూయల్ స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన స్లీక్ ఇంకా స్టైలిష్ అల్ట్రాబుక్‌ను విడుదల చేసింది. పేరు ‘అసూస్ టైచీ'.ఈ డివైజ్‌ను అవసరమైతే నోట్‌ప్యాడ్‌గానూ, అవసరం లేనపుడు కీబోర్డ్‌ను  తొలగించి ట్యాబ్లెట్‌గాను వాడుకోవచ్చు.

 

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

డెల్ ఎక్స్‌పీఎస్ 12

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌ను టచ్‌స్ర్కీన్ టాబ్లెట్ అలానే ల్యాప్‌‍టాప్‌లా ఉపయోగించుకోవచ్చు.

 

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

ప్రత్యేకమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్న 5 ల్యాప్‌టాప్‌లు

అసూస్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రయో

ఈ డవైజ్‌ను ల్యాప్‌టాప్, టాబ్లెట్ అలానే డెస్క్‌టాప్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. ప్రపంచపు మొట్టమొదటి 3 ఇన్ 1 ల్యాప్‌టాప్‌గా అసుస్ ట్రాన్స్‌ఫార్మర్ బుక్ చరిత్రలో నిలిచింది. ఈ డివైజ్‌ను ఇంట్లో, ఆఫీసులో, ప్రయాణంలో సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X