మిమ్మల్ని మెప్పించే ల్యాప్‌టాప్‌లు!

Posted By: Super

మిమ్మల్ని మెప్పించే ల్యాప్‌టాప్‌లు!

 

మినీ కంప్యూటర్ల రాకతో ప్రాచుర్యం కోల్పోతున్న ల్యాప్‌టాప్‌లు  తిరిగి తమ పూర్వ వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో  తక్కువ బరువును కలిగి అనువైన కీప్యాడ్‌తో  విడుదలైన పలు కంపెనీల ల్యాపీలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షస్తున్నాయి. ఈ అల్ట్రాబుక్ కంప్యూటింగ్ పరికరాలు  పోర్టబులిటీ ఇంకా స్లిమ్  తత్వాన్ని కలిగి ఉండటంతో  అవుట్‌డోర్  కంప్యూటింగ్ మరింత సులభతరంగా ఉంటుంది. ‘గిజ్‌బాట్’ సైట్‌ను ఎంతగానో ఆదరిస్తున్న గ్యాడ్జెట్ ప్రియుల కోసం తక్కువ బరువును కలిగి  ఉత్తమ కంప్యూటింగ్‌ను అందించే

ల్యాప్‌టాప్‌ల వివరాలు...

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్:

బరువు: 1 కిలో,

ఆపరేటింగ్ సిస్టం: మ్యాక్ వోఎస్ ఎక్స్ లయిన్,

డిస్‌ప్లే: 11.6 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్: 64జీబి,

ర్యామ్ : 2జీబి,

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ5- 2467M, 1.6GHz,

కనెక్టువిటీ : వైఫై, బ్లూటూత్,

ధర: రూ.80,000.

డెల్ ఇన్స్‌పిరాన్ 13జడ్:

బరువు: 1.76 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ బేసిక్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్: 320జీబి,

ర్యామ్ : 4జీబి,

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ5- 2450M, 2.5GHz

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. 43,000.

సోనీ వయో వీపీసీ- ఎస్ బీ25:

బరువు: 1.72 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్:  500జీబి,

ర్యామ్ : 2జీబి,

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ3- 2310M, 2.1GHz,

కనెక్టువిటీ : వై-ఫై బ్లూటూత్, బ్యాక్ లిట్ కీబోర్డ్,

ధర: రూ. 48,000.

లెనోవో ఐడియాప్యాడ్ జడ్370:

బరువు: 2 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 హోమ్ బేసిక్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్: 750జీబి,

ర్యామ్ : 2జీబి,

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ5-2430M, 2.5GHz,

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. 36,990.

డెల్ వోస్ట్రో వీ131:

బరువు: 2 కిలోలు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 ప్రొఫెషనల్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ‌డ్రైవ్: 320జీబి,

ర్యామ్ : 2జీబి,

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ3-2350M, 2.3GHz,

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. రూ.42,790.

అసస్ U36JC:

బరువు: 2 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం:  జెన్యున్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్:  500జీబి,

ర్యామ్ :

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్  480M (3M : 2.66) GHz

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. రూ.46141.

సామ్‌సంగ్ NP305U1A-A03IN:

బరువు: 1.21 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  11.6 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్: 320జీబి సాటా,

ర్యామ్ : 2జీబి,

ప్రాసెసర్ :  ఏఎమ్ డి డ్యూయల్ కోర్ ఇ-450, 1.65గిగాహెడ్జ్,

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: 25,990

సోనీ వయో VPCSA36GG/T:

బరువు: 1.61 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  13.3 అంగుళాలు

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్: 256జీబి

ర్యామ్ : 8జీబి

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ7-2640M, ఇంటెల్ హెచ్ఎమ్67 ఎక్స్ ప్రెస్ చిప్ సెట్,

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. రూ.1.29,900

సామ్‌సంగ్ NP350U2B-A08IN:

బరువు: 1.4 కిలోగ్రాములు,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

డిస్‌ప్లే:  12.5 అంగుళాలు,

ఎస్‌ఎస్‌డీ డ్రైవ్:  500జీబి సాటా,

ర్యామ్ : 4జీబి

ప్రాసెసర్ : ఇంటెల్ కోర్ ఐ3 2330ఎమ్, 2.20గిగాహెడ్జ్,

కనెక్టువిటీ : వై-ఫై, బ్లూటూత్, కార్డ్ రీడర్,

ధర: రూ. రూ.32,701.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot