లావా.. లావా.. లావా!

Posted By: Prashanth

లావా.. లావా.. లావా!

 

దేశీయ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా స్పందించే టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. పేరు ‘లావా ఈ-ట్యాబ్ జడ్7హెచ్’ ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఈ గ్యాడ్జెట్‌ను రూ.5,499కి ఆఫర్ చేస్తోంది.

కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల WVGA డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెట్జ్ సామర్ధ్యం గల సింగిల్ కోర్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

0.3 మెగా పిక్సల్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

యూఎస్బీ డాంగిల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ,

వై-ఫై సపోర్ట్.

పీసీ కొనుగోలు పై వినియోగదారు రూ.4,007 విలువ చేసే 14 మెగ్రా హిల్ ఈ-పుస్తకాలను ఉచితంగా పొందవచ్చు. అంతేకాకుండా రూ.12,50 విలువ చేసే సినిమాలతో పాటు మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot