లావా కొత్త ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’

Posted By: Prashanth

లావా కొత్త ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’

 

ప్రముఖ దేశవాళీ బ్రాండ్ లావా తన పాత ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ పీసీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ధర రూ.5,499. అయితే పాత వర్షన్‌తో పోలిస్తే ‘జడ్7హెచ్+’ తక్కువ స్థాయి ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.......

టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ (ప్రాసెసింగ్ అదరహో!)

ట్యాబ్లెట్ బరువు 350 గ్రాములు,

7 అంగుళాల డిస్ ప్లే,

రిసల్యూషన్ 800x 480పిక్సల్స్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

512ఎంబి డీడీఆర్3 ర్యామ్,

2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot